Vinayaka chavithi and Ramzan / Ramadan WishesToday is really a special day I felt ..as the country like India which follows "Unity in diversity" with perfect mix of Hindus and Muslims celebrating the same day as "Ganesh Chaturthi" and "Ramzan" festivals.

I wish you all Indians happy Ramzan and Ganesh chaturthi...
Here are few useful things for this special day ...
Vinayaka Chavithi Vratha Kalpam PDF and MP3 Downloads
Download
Vinayaka Chavithi Vratha Kalpam(PDF Format)
Source2:
Vinayaka Chavithi Vratha Kalpam(PDF Format)
Vinayaka Chavithi Vratha Kalpam - part1(MP3 Format)
Vinayaka Chavithi Vratha Kalpam - part2(MP3 Format)
Kanipakam Ganesh Special Coverage

వినాయక చవితి శుభాకాంక్షలు

More downloads from Eeenadu site click this ... 


11 comments to "Vinayaka chavithi and Ramzan / Ramadan Wishes"

 • వ్రతకల్పం పెట్టారు సరే......మీ "ముస్లిం సోదరులు" కోసం యేమి పెట్టారు?

  వాళ్లకి "రంజు"గా వుండేది రంజాన్ అనుకుందాం, మరి "రమదాన్" యెక్కణ్ణించి యెందుకు వచ్చింది?

  యెవరు మెచ్చుకుంటున్నారు మీ ఈ టపాలని? మీరెవరికోసం వ్రాస్తున్నారు?

 • Krishna గారూ...,happy vinakayaka chavithi

  హారం

 • @భాస్కర రామి రెడ్డి ..Thanks
  @ కృష్ణశ్రీ :
  గారూ మీకు కాస్త తొందర ఎక్కువ అనుకుంట ?
  రమదాన్ అన్నా రంజాన్ అన్నా రెండూ ఒక్కటే ఈ వికీ లింకు చూడండి ..
  ఇక పోతే హిందువులకి వినాయకచవితి నాదు కావలిసిన వాటిలో వ్రతకల్పం ఒక ముఖ్యమయినదీ మరియూ నేను అందచెయగలిగింది (ఉండ్రాళ్ళూ వడపప్పూ బ్లాగులో అందిచ లేము కదా ! :) )
  ఇక పోతే నా ముస్లిం సోదరులకు రంZఆన్ పర్వదినానా ఎమికావలో నాకు తెలీదు ... అందుకే పండుగ సుభాకాంక్షలతో సరిపుచుకున్న .,.. ఇకపొతే నా బ్లాగులో టపాలు మీలాంటి వల్లకోసమే రాస్తున్న్న .. (మీకు రమదాన్ ..రంజాన్ వేరు కాదు అని తెలిసిఉంటుంది) ...ఎదేమయినా మీకు నా బ్లాగు చదివినందుకు థాంక్స్ !
  Ramadan (Arabic: رمضان‎ Ramaḍān, Arabic pronunciation: [rɑmɑdˤɑːn]) (also Ramadhan, Ramadaan , Ramazan ) is the ninth month of the Islamic calendar.

 • అబ్బా? చ!

  మీరింత అంతర్జాతీయ సర్వమత సమానత్వ సెక్యులరిస్ట్ అని నాకు తెలీదు!

  అరబ్బుదేశాల్లో వున్న సోదరులక్కూడా తెలుగులో శుభాకాంక్షలు అందిస్తున్న మీరు ధన్యులు.

  ఇంతకీ అవి యెవరు మెచ్చుకొంటున్నారో వ్రాయలేదు!

  ఒకళ్ల మెప్పు మనకెందుకు అంటారా? సరేలెండి మరి.

 • నేను నా బ్లాగుని నాకే కాదు పరులకి కూడా ఉపయోగపడాలి అని రాస్తూ ఉంటా !! ముఖ్యంగా ఎవ్వరి మెచ్హుకోలు కోసమూ కానే కాదు.. మీకు తెలియని ఒక్క విషయం నాబ్లాగు ద్వారా మీకు తెలిసినా నా బ్లాగు పరమార్ధం ఫలించినట్టే !! అనట్టు మీరు ఒక సారి ఈ లింకు చూడగలరు దానితో మీ ప్రశ్నలకు సమాధనం దొరకవచ్చు ..
  Why do i blog ?

 • మీరు బ్లాగు యెందుకు వ్రాస్తున్నారు అని మీరు చెప్పినది బాగానే వుంది. అందరూ చేసేది అదే! అందుకే వీటికి ఆంతర్యాలు అని పేరు పెట్టారు (కొంతమంది).

  నాకు తెలియని ఒక్కవిషయం మీరు చెప్పగలిగినా, మీరు కాదు--నేను ధన్యుణ్ణి. అందుకే "హారం" లోని ప్రతీ బ్లాగునీ చదవడానికి ప్రయత్నిస్తాను నేను.

  నా బాధల్లా, "మోర్ లాయల్ దేన్ ది కింగ్" లా, కుహనా సెక్యులరిస్టులు పుట్టుకు రాకూడదనే!

  మహమ్మదీయుల్లో అనేక శాఖలూ, కులాలూ వున్నాయి. ప్రపంచవ్యాప్తం గా సున్నీలు తమ డామినేషన్ ని నిరూపించుకోడానికి ప్రయత్నిస్తున్నారు. పాకిస్థాన్, అఫ్గనిస్థాన్, ఇరాన్, ఇరాక్ లలో షియాల్ని ప్రతిరోజూ పొట్టన పెట్టుకుంటున్నారు. వూచకోత కోస్తున్నారు.

  రంజాన్ (రమదాన్) సందర్భంగా యేవూళ్లోనూ, షియాలు సున్నీలకి "ఈద్ ముబారక్" చెప్పరు. సున్నీలు వాళ్లలో వాళ్లే చెప్పుకొంటారు!

  అలాంటిది, మనం యెందుకు చెప్పుకోవాలి?

  దయచేసి దీన్ని మీ మీద వ్యక్తిగత దాడి గా భావించొద్దు. ఇంకేవైనా వివరాలు తెలిస్తే వ్రాయండి!

  మీకు నా శుభాభినoదనలు.

 • దీనిలో వ్యక్తిగతంగా తీసుకోవడానికి ఎమీ లేదు .. నాకు ముస్లిం స్నేహితులు ఉన్నారు అలాగే హిందువులు కూడా; వీరిలో చాలామంది నా బ్లాగు రోజూ చూస్తూ ఉంటారు .. అందుకని ఇరువిరికీ ఒకే టపాలో పండగ శుభాభినందనలు చెప్పాన్ను , అదీ కాక రెండు పండుగలూ ఒకే రోజు రావడం అనేది నాకు ఆనందం గానూ అశ్చర్యంగానూ అనిపించి ఒకే టపా వేశా !!
  పండుగ నాడు పొరుగువాడికి కాదు కాదు నా స్నేహితులకి కూడా నా బ్లాగులో విషేస్ చెప్పినంత మాత్రాన నన్ను కుహనా సెక్యులరిస్టులు జాబితాలో తోసేయటం చాల అమానుషం ...
  ఎవరో తెలియని వ్యక్తి ఆ రొజూ తన జన్మదినం అని చెప్పినపుడు తనకి జన్మ దిన శుభాకాంక్షలు తెలుపటం ఎంత సహజమో నా దౄష్టిలో ఒక ముస్లిం స్నేహితునికి "ఈద్ ముబారక్" చెప్పటం కూడా అంతే సహజం ..ఇంత సహజమయిన విషయాన్ని బూతద్దంలోంచీ చూస్తూ నన్ను ఒక్క టపాతోనే కుహనా సెక్యులరిస్టుగా మార్చెయటం భావ్యమేన ?
  ఇంతకి నాకు ఇప్పటికీ అర్దం కానిది ఎమిటంటే మీకు ఈ టపా ఎందుకు ఇబ్బంది కలిగించింది అనీ ?

 • సమర్ధనలొద్దు.

  వాళ్లలో యెంతమంది సున్నీలు, యెంతమంది షియాలు, యెంతమంది ఇతరులు, యెంతమంది అరబ్ దేశాల్లో వుంటున్నారు?

  ఇవన్నీ నేనడగను.

  నాకు ఇబ్బంది యేమీ లేదు. ఇంకెప్పుడూ యెవరూ హిందూసోదరులకి రంజాన్/రమదాన్ శుభాకాంక్షలు చెప్పొద్దు అని నా ఆశ.

  అంతే.

 • ఇందులో నేను సమర్ధించుకునేది ఎముంది .. మీకు నా ఉద్దేశాలు తెలియ చేస్తున్నా !
  ఇక పోతే నేను నా టపాలో ఎక్కాడా హిందువలకి కూడా రంజాన్ సుభాబినందనలు అని చెప్ప లేదే ! మీకు అలా ఎందుకు అనిపించిందో నాకు తెలీదు గాని ఒక హిందువు రంజాన్ పండగ జరుపుకొనప్పుడు ఎవరికో చెప్పిన రంజాన్ విషేస్ గురించి పట్టించుకోవాల్సిన అవసరమేమి ఉన్నది ?
  ఒక హిందువు ఈ టపా చదివినప్పుడు నా వినాయక చవితి శుభాకాంక్షలు అతనికి అందాలి
  అలాగే ఒక ముస్లిం ఇదే టపాని చదివినప్పుడు అతనికి నా రంజాన్ శుభాకాంక్షలు అందాలి అంతే తప్ప ఇందులో ఒరే దురెద్దెశం లేనే లెదు ...
  నేను ఇప్పటికీ చెప్పేది ఒక్కటే నేను ఎక్క్డా కూడా హిందువులకి నా రంజాన్ శుభాకంక్షలు అని చెప్ప లేదు ..

 • ha ha ha i loved the conversation..
  anyways krisha and krishnasree happy vinayakachavithi and ramzan

Post a Comment

Who ever writes Inappropriate/Vulgar comments to context, generally want to be anonymous …So I hope U r not the one like that?
For lazy logs u can at least use Name/URL option which don’t even require any sign-in, good thing is that it can accept your lovely nick name also and URL is not mandatory too.
Thanks for your patience
~Krishna(I love "Transparency")
వీలయితే నాల్గు పోస్టులు ...కుదురితే ఒక కామెంటూ ...

Translate

Enter your email address:

Buffs ...

Visitors


hits counter
View My StatsCheck Google Page Rank

Add to Google Reader or Homepage

Bookmark and Share

Tags


Powered by WidgetsForFree